Home Filmy Adda హీరో లేదా హీరోయిన్ చనిపోయిన 15 సినిమాలు…క్లైమాక్స్ లో థియేటర్ లో ఆడియన్స్ చేత కంటతడిపెట్టించాయి.!

హీరో లేదా హీరోయిన్ చనిపోయిన 15 సినిమాలు…క్లైమాక్స్ లో థియేటర్ లో ఆడియన్స్ చేత కంటతడిపెట్టించాయి.!

by Mohana Priya

మనకు తెలియకుండానే మనం ఒక సినిమా చూస్తే దానికి చాలా కనెక్ట్ అవుతాం. ఒకవేళ ఎమోషనల్ సినిమాలు అయితే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతాం. ఆ సినిమాలో ఒక పాత్ర బాధ పడితే, మనం కూడా బాధపడతాం. వాళ్ళు ఆనంద పడితే మనం కూడా ఆనంద పడతాం.

ఆ క్యారెక్టర్ మనకి అంత క్లోజ్ అయిపోతారు. అయితే, చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. అలా హీరో, హీరోయిన్ చనిపోయిన సినిమాల్లో ప్రేక్షకులకి ఎక్కువకాలం మైండ్ లో నిలిచిపోయిన సినిమాలు ఏవో, ఆ హీరో హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 వేదం – మంచు మనోజ్, అల్లు అర్జున్

Movies that made audience cry

#2 భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ – నాని

Movies that made audience cry

#3 బాహుబలి  ద కంక్లూజన్ – ప్రభాస్

Movies that made audience cry

#4 అంతఃపురం – సాయి కుమార్, జగపతి బాబు

Movies that made audience cry

#5 నేనే రాజు నేనే మంత్రి – కాజల్ అగర్వాల్

Movies that made audience cry

#6 ఖడ్గం – సోనాలి బింద్రే

Movies that made audience cry

#7 రంగస్థలం – ఆది పినిశెట్టి

Movies that made audience cry

#8 నిన్నే ప్రేమిస్తా – నాగార్జున

Movies that made audience cry

#9 గోరింటాకు – రాజశేఖర్, మీరా జాస్మిన్

Hero heroines who acted as brother and sisters

#10 రాఖీ – మంజూష

Movies that made audience cry

#11 గజినీ – ఆసిన్

Movies that made audience cry

#12 రాజా రాణి – నజ్రియా నజీమ్

Movies that made audience cry

#13 గమ్యం – అల్లరి నరేష్

Movies that made audience cry

#14 కంచె – వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్

Movies that made audience cry

#15 7/G బృందావన్ కాలనీ – సోనియా అగర్వాల్

Movies that made audience cry

వీళ్లే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరో హీరోయిన్ల పాత్రలు చనిపోయినప్పుడు ప్రేక్షకులు బాధపడే ఉంటారు.

You may also like