“అతడు, వీర సింహా రెడ్డి” తో పాటు… “రాజీవ్ కనకాల” చనిపోయే పాత్రలు చేసిన 14 సినిమాలు..!

“అతడు, వీర సింహా రెడ్డి” తో పాటు… “రాజీవ్ కనకాల” చనిపోయే పాత్రలు చేసిన 14 సినిమాలు..!

by Harika

Ads

సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు రాజీవ్ కనకాల. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది వంటి సీరియల్స్ లో రాజీవ్ కనకాల నటించారు.

Video Advertisement

విలక్షణ పత్రాలు ఎంచుకుంటూ తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజీవ్ కనకాల. మూడు దశాబ్దాలుగా తన నటన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఆయన ఇప్పటివరకు 150 చిత్రాల్లో నటించారు.
స్టూడెంట్ నంబర్1 సినిమా తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసారు రాజీవ్. ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తన కెరీర్ లో సహాయ నటుడిగా కన్నా ఎక్కువగా విలన్ పాత్రలు చేసారు.

Also read: TODAY RASI PHALALU 13.01.2023: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి మార్పు తప్పదు..!!

movies in which rajiv kanakala roles were ended

 

స్టార్ యాంకర్ సుమ ఈయన సతీమణి అన్న విషయం మనకు తెల్సిందే. తన మద్దతు ప్రతి విషయంలో ఉంటుందని రాజీవ్ అన్నారు. వారి అబ్బాయి రోషన్ బీ కామ్ చదివాడని, అమ్మాయి మనస్విని యాంకర్ గా చేస్తుందేమో అని రాజీవ్ కనకాల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు సినిమాలు, ఛాన్సులు కావాలని ఎవరినీ అడగనని పాత్రకు న్యాయం చేస్తాననిపిస్తే వారే వచ్చి నాకు ఛాన్స్ ఇస్తారని ఆయన తెలిపారు. ఎక్కువ సినిమాల్లో ఈయన పాత్రలు చనిపోవడమే మనం చూసాము. ఇప్పుడు ఏ ఏ సినిమాల్లో ఆయన అలాంటి పాత్రలు చేసారో చూద్దాం.

#1 స్వామి

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించారు.

rajeev kanakala roles in movies
#2 అశోక్

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో నటించారు.

rajeev kanakala roles in movies

#3 రాజుగారి గది 2

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల హీరో అన్నయ్యగా నటించారు.

rajeev kanakala roles in movies

#4 ఏ ఫిల్మ్ బై అరవింద్

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

rajeev kanakala roles in movies
#5 అతడు

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల సినిమాకు కీలక మైన పార్థు పాత్రలో నటించారు.

rajeev kanakala roles in movies
#6 హరే రామ్

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల డాక్టర్ పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies
#7 అతిధి

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల గౌతమ్ అనే పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies
#8 దూకుడు

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల మహేష్ బాబు బాబాయ్ పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies
#9 బాద్ షా

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల డాక్టర్ పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies
# 10 రాజా ది గ్రేట్

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల పాత్ర మరణిస్తుంది.

rajeev kanakala roles in movies
#11 లవర్

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల జగ్గు అనే పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies
#12 రంగ స్థలం

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల రంగమ్మత్త భర్త పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies

#13 బింబిసార

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల రాజీవ్ అనే పాత్రలో నటించారు

rajeev kanakala roles in movies

#14 వీర సింహా రెడ్డి

ఈ సినిమాలో కూడా రాజీవ్ కనకాల పాత్ర చనిపోతుంది.

the price of balakrishna watch in veerasimhareddy movie..!!

నిజానికి ఏ సినిమాలో అయితే ఈయన పాత్రలు చనిపోయినట్లు ఉంటాయో ఆ సినిమాలు కచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటాయి అని ఒక సెంటిమెంట్. ఇక ఈ సినిమాలు అన్నీ మంచి హిట్ ను సొంతం చేసుకున్న సినిమాలే.

 


End of Article

You may also like