ఈ 12 సినిమాల్లో కామన్ పాయింట్ గమనించారా.? “కుల వివక్షనే” ప్రేమికులని విడదీసింది.!

ఈ 12 సినిమాల్లో కామన్ పాయింట్ గమనించారా.? “కుల వివక్షనే” ప్రేమికులని విడదీసింది.!

by Mohana Priya

Ads

సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు ఏదైనా విషయాన్ని ప్రేక్షకుల్లోకి చేర్చడానికి ఒక మాధ్యమంలా గా కూడా ఉపయోగపడుతుంది. ఎంతోమందికి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి అని ఉంటుంది. కానీ వారంతట వారు చెప్తే కేవలం ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితులు అవుతారు. అదే సినిమా రూపంలో చెప్తే మాత్రం ఆ సందేశం ఎంత దూరమైనా వెళ్తుంది. సినిమాకి అంత పవర్ ఉంది. అందుకే ఎంతోమంది దర్శకులు వారు ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటే, అందుకు కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి సినిమా ద్వారా మనకి ఆ మెసేజ్ అందిస్తారు.

Video Advertisement

ఇలా  సినిమాల ద్వారా ఎన్నో సందేశాలు అందించారు. అదే విధంగా కుల, మత వివక్షకు సంబంధించిన సినిమాలు కూడా చాలానే వచ్చాయి. అందులో చాలా ప్రేమ కథలు కూడా ఉన్నాయి. హీరో ఒక కులానికి/మతానికి చెందిన వాళ్ళు అవ్వడం, హీరోయిన్ వేరే కులానికి/మతానికి చెందినవారు కావడం, వారిద్దరూ ప్రేమించుకోవడం, కానీ వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం, వాళ్ల తల్లిదండ్రులని ఒప్పించడానికి ప్రయత్నించడం, ఈ కాన్సెప్ట్ మీద చాలా ప్రేమ కథ సినిమాలు వచ్చాయి. అలా కుల, మత వివక్షపై వచ్చిన ప్రేమ కథలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 1940 లో ఒక గ్రామం

Movies on caste and religion differences

#2 బొంబాయిMovies on caste and religion differences

#3 కేరాఫ్ కంచరపాలెంMovies on caste and religion differences

#4 ప్రేమిస్తే

Movies on caste and religion differences

#5 శంకరాభరణంMovies on caste and religion differences

#6 కంచె

Movies on caste and religion differences

#7 రంగస్థలంMovies on caste and religion differences

 

#8 సప్తపదిMovies on caste and religion differences

#9 కలర్ ఫోటో

Movies on caste and religion differences

#10 శ్రీదేవి సోడా సెంటర్

Movies on caste and religion differences

#11 ఉప్పెన

uppena 1

#12 దొరసాని

Movies on caste and religion differences


End of Article

You may also like