రిలీజ్ అయినప్పుడు ఈ 5 సినిమాలని ప్లాప్ అన్నారు…కానీ చివరికి కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.!

రిలీజ్ అయినప్పుడు ఈ 5 సినిమాలని ప్లాప్ అన్నారు…కానీ చివరికి కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.!

by Megha Varna

Ads

ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ప్లాప్ అవుతుందో కనీసం గెస్ చేయలేము. కొన్ని సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే హిట్ అయిపోతాయి. మరి కొన్ని సినిమాలు ఎంతో ఎక్స్పెక్ట్ చేసినా ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. అయితే మొదట్లో ఫ్లాప్ అని టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.

Video Advertisement

ఇస్మార్ట్ శంకర్:

రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ కూడా మొదట నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 18 కోట్ల రూపాయల లాభాలను మాస్ సెంటర్స్ లో తీసుకొచ్చింది.

6 ismart shankar

మహర్షి:

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రానికి కూడా మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అయితే మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా వంద కోట్ల రూపాయల షేర్స్ ని వసూలు చేసింది మహర్షి.

సరైనోడు:

ఇది కూడా రివర్స్ అయ్యిపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా డిజాస్టర్ గా ఓవర్సీస్ లో మిగిలినా 70 కోట్ల షేర్స్ ని వసూలు చేసింది.

సన్నాఫ్ సత్యమూర్తి:

అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తికి కూడా మొదట్లో నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్లని రాబట్టింది.

నాన్నకు ప్రేమతో:

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో కూడా మొదట్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత 54 కోట్ల రూపాయల షేర్లని వసూలు చేసింది.

అదేవిధంగా తులసి, రచ్చ, సౌర్యం, సోగ్గాడే చిన్ని నాయనా, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలాంటి సినిమాలు కూడా నెగటివ్ టాక్ ని మొదటి తెచ్చుకున్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం కోట్లు కొల్లగొట్టేసాయి.


End of Article

You may also like