Ads
ప్రపంచమంతా కరోనా భయంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు అనే విషయం తెలిసిందే.అయితే శ్రీకాకుళం లో ఓ 70 యేళ్ళ వృద్ధుడు మృతి చెందాడు.అయితే శ్రీకాకుళం ఏరియా లో కరోనా భయం ఎక్కువగా ఉండడం వలన మృత దేహం నుండి అధికారులు సాంపిల్స్ సేకరించారు.అయితే మృతదేహాన్ని స్మశానానికి తరలిస్తుండగా అధికారులు ఫోన్ చేసి ఆ మృత దేహానికి కరోనా ఉంది అని చెప్పారు.దీంతో బంధుమిత్రులు మృతదేహాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు.ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు అధికారాలు.మృతదేహాన్ని స్మశానానికి తరలిస్తుండగా తీసిన వీడియోలు అంతటా వైరల్ గా మారాయి అయితే . మృతి చెందిన వ్యక్తిది 13 మంది వ్యక్తుల గల ఉమ్మడి కుటుంబం.దీంతో ఆ 12 మంది సాంపిల్స్ సేకరించారు.మృతిని కుటుంబ సభ్యులందరని ఇప్పటికే ఒక ఇంటిలో నిర్బంధించారు. అధికారులు.అంతేకాకుండా వీరందరూ ఎవరితో కాంటాక్ట్ అయ్యారో తెలుసుకొనే పనిలో పడ్డారు అధికారులు.
End of Article