ఆశ్రిత్, తన్వి ల అందమైన ప్రేమ కథ ‘మై పర్ఫెక్ట్ జెంటిల్మన్’!

ఆశ్రిత్, తన్వి ల అందమైన ప్రేమ కథ ‘మై పర్ఫెక్ట్ జెంటిల్మన్’!

by Mohana Priya

Ads

మై పర్ఫెక్ట్ జెంటిల్మన్! ఇటీవల కాలంలో రిలీజ్ అయిన తెలుగు నవల. పద్మజ నవీన్ గారు రచించిన ఈ నవలకు మంచి రివ్యూస్ వచ్చాయి. తెలుగు పుస్తక పఠనం ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరు చదివి ఆనందించగల మంచి పుస్తకము.

Video Advertisement

కథ సారాంశము:

my perfect gentleman book by padmaja nawin

తన్వి

సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైనర్

ఫ్రీలాన్సర్ గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ తన సొంత అప్లికేషన్ డిజైన్ కంపెనీ ప్రారంభించాలి అన్న యాంబిషన్ ఉన్న ఇరవై ఐదేళ్ల తెలుగమ్మాయి.
జీవితం నీకు ముళ్ళని ఇస్తే గులాబీల కోసం వెతుకు అని గట్టిగా నమ్ముతుంది. తన జీవితంలోకి తనని ప్రేమించి, తనంటే చాలా పొసెసివ్ గా ఉండే అబ్బాయి భర్తగా వస్తే బాగుంటుంది అని తన కోరిక.

ఆశ్రిత్

సీఈఓ, డిజి-టేల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

ఏషియన్ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్. ఇంజనీరింగ్ పూర్తి చేసి స్వయంకృషి తో ఎదిగిన ఇరవై ఎనిమిదేళ్ళ తెలుగు అబ్బాయి.
ప్రేమ అంటే పొసెసివ్నెస్(స్వాధీనత). మనకి తెలియకుండానే ప్రేమించిన వాళ్ళకు ఆంక్షలు పెడతాము. దాంతో గొడవలు మొదలవుతాయి. నెమ్మదిగా ఒకరికి ఒకరం బరువు అవుతాము. అందుకే ప్రేమకీ, పెళ్ళికీ నేను ఒక కిలోమీటర్ దూరం అని తనని పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చేవాళ్ళకి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు.

ఇలాంటి భిన్నమైన ఆలోచనలు ఉన్న తన్వి, ఆశ్రిత్ లు కలిస్తే?

ఈ పుస్తకము అమెజాన్ లో కొనడానికి లింక్ : BUY BOOK HERE

అక్టోబర్ 30 వ తారీఖు వరకు ఒక కాంటెస్ట్ కూడా నడుస్తుంది. పుస్తకము కొని, చదివి, నిజాయితీగా రివ్యూ రాసి అమెజాన్ లో సబ్మిట్ చెయ్యాలి. మీరు అమెజాన్ లో పుస్తకము కొన్న రసీదు, అమెజాన్ లో రాసిన రివ్యూ స్క్రీన్ షాట్స్ novellaclassic@gmail.com కి అక్టోబర్ 30 వ తారీఖు లోపల పంపించండి. నిజాయితీగా రివ్యూ రాసిన పది మందికి 1500 రూపాయిల విలువైన అమెజాన్ గిఫ్ట్ వౌచర్లు ఇవ్వబడతాయి.


End of Article

You may also like