Nagababu: శ్రీముఖి దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయిన నాగబాబు..! అసలేమైంది..?

Nagababu: శ్రీముఖి దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయిన నాగబాబు..! అసలేమైంది..?

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. నేటిజన్లకి కావాల్సినంత వినోదాన్ని ఫోటోలు, వీడియోలు ద్వారా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ని ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. యాంకర్ శ్రీముఖి తాజాగా ఒక వీడియోని చేసింది.

Video Advertisement

ఇప్పుడు ఆ వీడియో నేటిజన్లని బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా బుల్లితెర స్టార్ శ్రీముఖి మెగా బ్రదర్ నాగబాబు తో ఒక షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే వీళ్లు ఇద్దరూ కూడా ఖాళీ సమయం దొరికిందని ముచ్చట్లు పెట్టుకున్నారు. పాట పాడమని నాగబాబు శ్రీముఖిని అడగగా ఆమె గట్టిగా అరుస్తూ పాట పాడినట్లు చేసింది.

దీంతో నాగబాబు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ వీడియోలో మనం దీన్ని చూడొచ్చు. ఇలా కూడా మనుషుల్ని చిత్రహింసలు పెట్టొచ్చని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ కూడా స్వీట్ పర్సన్ నాగబాబు గారు అంటూ క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది శ్రీముఖి.

 

https://www.instagram.com/p/CW3Wvehpgn3/


End of Article

You may also like