మరోసారి డాన్ అవతారం ఎత్తనున్న నాగార్జున… ఏ సినిమాలో అంటే…?

మరోసారి డాన్ అవతారం ఎత్తనున్న నాగార్జున… ఏ సినిమాలో అంటే…?

by Sainath Gopi

Ads

అక్కినేని నాగార్జున ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఉంటారు. హి, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే నాగార్జున ఇప్పుడు మరోసారి పైవిద్యమైన పాత్రలో నటించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

Video Advertisement

19 nagarjuna

వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలకమైన పాత్రలో నాగార్జున నటిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అయితే ఇందులో నాగార్జున మరోసారి డాన్ అవతారం ఎత్తనున్నారట
గతంలో లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన డాన్ మూవీలో నాగార్జున డాన్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ముంబైని శాసించే డాన్ గా నాగార్జున నటిస్తున్నారట. ముందు నాగార్జున ది నెగటివ్ రోల్ అనే ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు ధనుష్ కి పోటా పోటీగా ఉండే పాజిటివ్ రోల్ అని తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే నాగర్జున ధనుష్ గాడ్ ఫాదర్ గా నటిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది.


End of Article

You may also like