తెలివిగా హిందువుని అని నమ్మించి ఆ 19 ఏళ్ల అమ్మాయిని? బయటపడ్డ మిస్టరీ ఇదే.!

తెలివిగా హిందువుని అని నమ్మించి ఆ 19 ఏళ్ల అమ్మాయిని? బయటపడ్డ మిస్టరీ ఇదే.!

by Megha Varna

Ads

ప్రేమ పేరుతో నమ్మించి దారుణ హత్య చేసాడు మొహమ్మెద్ షకీబ్ అనే యువకుడు.పంజాబ్ కు చెందిన ఏక్తా జాశ్వాల్ అనే 19 యేళ్ళ అమ్మాయి ని నమ్మించి ఇంత దారుణానికి పాల్పడ్డాడు.అయితే ఏక్తా జాశ్వాల్ మరణం మొదటగా మిస్టరీ గా మారింది.అయితే ఆ మిస్టరీ ని ఛేదించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

పంజాబ్ లోని లుధియానాలో ఏక్తా జాశ్వాల్  నివాసం ఉంటుంది.మొహమ్మెద్ షకీబ్ కూడా అదే ప్రాంతంలో ఉండేవాడు.అయితే ఏక్తా జాశ్వాల్ చాలా సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి.అందుకే మొహమ్మెద్ షకీబ్ తెలివిగా ఏక్తా జాశ్వాల్ తో పరిచయం చేసుకుని నిన్ను ప్రేమిస్తున్నాను నేను కూడా హిందువు నే అని అబద్దం చెప్పాడు.మొహమ్మెద్ షకీబ్ మాటలకూ మోసపోయిన ఏక్తా జాశ్వాల్ తన ఇంటిలో నుండి 25 లక్షల రూపాయల నగదు తీసుకుని మొహమ్మెద్ షకీబ్ తో మీరట్ వెళ్ళిపోయింది.అయితే కొంతకాలానికి అనుమానం వచ్చిన ఏక్తా మొహమ్మెద్ ను నిలదీసేటప్పటికీ వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది.

కాగా మొహమ్మద్ ఏక్తా ను రాయితో తల పగలకొట్టి చంపేసి శరీర భాగాలను ముక్క ముక్కలు కింద  చేశాడు.అయితే ఏక్తా చనిపోయినట్టు వారి ఇంట్లోవాళ్లకు తెలియకుండా ఏక్తా ఫోన్ నెంబర్ ఆన్ లోనే ఉంచి ఏక్తా ఇంట్లోవాళ్లను నమ్మించాడు.అయితే కొద్దికాలం తర్వాత ఏక్తా కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఏక్తా పచ్చబొట్టు ను ఆధారంగా చేసుకొని ఈ మిస్టరీ ని ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అయితే పోలీసులకు చిక్కిన తర్వాత కూడా పోలిసుల రివాల్వర్ తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు మొహమ్మెద్ షకీబ్.అయితే మొహమ్మెద్ ను కాలు పై కాల్చారు పోలీసులు కాగా మొహమ్మెద్ షకీబ్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స చేయించుకుంటున్నాడు.


End of Article

You may also like