ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సాయి ధరమ్ తేజ్ ని చూడడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్తున్నారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్, చిరంజీవి, వైష్ణవ్ తేజ్, నిహారిక, వరుణ్ తేజ్ హాస్పిటల్ కి వెళ్ళారు.

naresh vk

ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ గారు మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ ఆ రోజు తన ఇంటి నుండి బయలుదేరారు అని చెప్పారు. అంతకు ముందు తనకి కౌన్సిలింగ్ ఇద్దాము అనుకున్నారు అని, ఈ వయసులో ఎలాంటి సాహసాలు చేయొద్దు అని అన్నారు నరేష్.

watch video :