Home News నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ ఫీల్డింగ్.! (వీడియో)

నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ ఫీల్డింగ్.! (వీడియో)

by Megha Varna

నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ నోవాస్ జట్టు కి, ట్రయల్ బ్లేజర్స్ జట్టు కి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడా తో ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో స్మ్రితి మందన జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ మ్యాచ్ లో నట్టకం చంతన్ ఫీల్డింగ్ హైలైట్. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

watch video:

You may also like