Ads
ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు అతను చేసిన మంచి కాని దాచిన నిజాలు కాని బయటకు రావు.అదే అతను చనిపోయిక అవన్నీ బయటకు వస్తాయి.తాజాగా నవాజుద్దీన్ సిద్ధికి గురించి అతని వైఫ్ అలియా సిద్ధికి పింక్ విల్లా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు చెప్పారు..అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement

ఆలియా నవాజుద్దీన్ తో కలిసి ఆరేళ్ళు ఉన్నారు.ఈ టైంలో నవాజుద్దీన్ తనతో కంటే ఫోన్లో తన గర్ల్ ఫ్రెండ్ తో టైమ్ ఎక్కువ గడిపేవాడని చివరికి నేను ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు కూడా నన్ను అసలు పట్టించుకునేవాడు కాదు.చెక్ అప్స్ కు నేను ఒక్కదాన్నే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళవలసి వచ్చేది.డాక్టర్ నన్ను చూసి ఇప్పటివరకు డెలివరీకి సింగిల్ గా వచ్చింది నువ్వు ఒక్కదానివే అని నాతో అన్నారు.

నవాజుద్దీన్ గురించి తన గర్ల్ ఫ్రెండ్ గురించి అతని తమ్ముడు షమాస్ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాడు.అందుకే నేను నవాజుద్దీన్ తో డైవర్స్ కు అప్లై చేశానని చెప్పింది.ఈ విషయం ఈ సంవత్సరం మార్చ్ నెలలో బయటకు వచ్చింది.దీని పై అప్పట్లో నవాజుద్దీన్ ఏం స్పందించలేదు.
End of Article
