Home Filmy Adda ఈటీవీ షోలో “మంగ్లీ” పాడిన ఆ పాట….తనపై ట్రోల్ల్స్ కి తీసుకొచ్చింది అంటే ఇదే.! కామెంట్స్ లో ఒక రేంజ్ లో.!

ఈటీవీ షోలో “మంగ్లీ” పాడిన ఆ పాట….తనపై ట్రోల్ల్స్ కి తీసుకొచ్చింది అంటే ఇదే.! కామెంట్స్ లో ఒక రేంజ్ లో.!

by Mohana Priya

పండగలు అంటే మాములుగా ఇళ్లల్లో ఎంత సందడిగా ఉంటుందో టెలివిజన్ ఛానెల్స్ లో కూడా అంతే సందడి ఉంటుంది. ప్రతి ఛానల్ లో పండగ రోజు సెలబ్రిటీతో స్పెషల్ ఇంటర్వ్యూ కానీ, స్పెషల్ ప్రోగ్రామ్ కానీ వస్తుంది. ఇంక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో అయితే ఒక సినిమా టెలికాస్ట్ అయ్యే అంత టైంలో, అంటే ఒక మూడు గంటల వరకు పండగ కాన్సెప్ట్ కి సూటయ్యేలా ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తారు.

Mangli performance in Ugadi jathiratnalu

ప్రతి ప్రోగ్రాం ఒక డిఫరెంట్ థీమ్ తో నడుస్తుంది. ప్రతి ప్రోగ్రాంలో ఆటలూ, పాటలూ, స్కిట్ లు, డాన్స్ లు అన్నీ ఉంటాయి. సినిమా సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు, సింగర్స్ అందరూ పాల్గొంటారు. అలా పండగ రోజు టెలికాస్ట్ అయ్యే ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ కి టిఆర్పి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అవి తర్వాత యూట్యూబ్ లో పెట్టిన తర్వాత  కూడా ట్రెండింగ్ లోనే ఉంటాయి.

Mangli performance in Ugadi jathiratnalu

ఇప్పటికి కూడా అలా ఎప్పుడో టెలికాస్ట్ అయిన ప్రోగ్రామ్స్ ని యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం. అయితే, ఇటీవల ఉగాదికి ఈటీవీలో ఇలాగే ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యింది. ఆ ప్రోగ్రాం పేరు ఉగాది జాతి రత్నాలు. ఇందులో పైన చెప్పినట్టుగానే స్కిట్లు, ఆటలు, పాటలు, డాన్సులు అన్నీ ఉన్నాయి.

Mangli performance in Ugadi jathiratnalu

అయితే ఇందులో ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఒక సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ లో మంగ్లీ జీన్స్ సినిమాలోని కన్నులతో చూసేటి పాట పాడారు. ఈ పాటపై యూట్యూబ్ లో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంత మంది పాట తన వాయిస్ కి సూట్ అవ్వలేదు అని కామెంట్ చేయగా, కొంత మంది మాత్రం మంగ్లీ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.

Mangli performance in Ugadi jathiratnalu

watch video :

You may also like