254
Ads
ఏంటి సార్ ఇది…! మరి కొంచెం అతిగా లేదు అంటూ ఒక సినిమా లో డైలాగ్ నిజంగానే వాడేశారు నెటిజన్స్ .. మల్లెమాల టీవీ యూట్యూబ్ ఛానల్ లో ఆగష్టు 15 ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల చేసిన ఛానల్ యాజమాన్యం. నెటిజన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఏ ఛానల్ అయినా ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తుంది. వారిని ఎలా అలరించాలని కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడో ఒక్కోసారి అవి గురి తప్పుతూ ఉంటాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తప్పక తీసుకోవాలి మరి.
Video Advertisement

End of Article
