“చిరంజీవి ట్రస్ట్” వెబ్‌సైట్‌లో పొరపాట్లను చూసి కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.!

“చిరంజీవి ట్రస్ట్” వెబ్‌సైట్‌లో పొరపాట్లను చూసి కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.!

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండే నటులలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగాస్టార్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో కూడా తన వంతు సహాయం చేశారు చిరంజీవి. అయితే ఇటీవల రామ్ చరణ్ ఈ ట్రస్ట్ కి సంబంధించిన వెబ్‌సైట్‌ ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌ 25 భారతీయ భాషలో లభ్యం అవుతుంది అని చెప్పారు.

Video Advertisement

netizens comments on chiranjeevi charitable trust website

 

అయితే ఈ వెబ్‌సైట్‌ కి సంబంధించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే, వెబ్‌సైట్‌ ఇంగ్లీష్ లో బాగానే వస్తోంది. అదే తెలుగులోకి అనువదిస్తే అర్థం లేని పదాలు అన్ని వస్తున్నాయి. “కేవలం తెలుగు పరిస్థితే ఇలా ఉంటే, మిగిలిన భాషలలో ఇంకా ఎలా ఉండి ఉంటుందో?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like