అయ్యో యాంకర్ సుమ గారు ఎందకండి ఇవి ! నెటిజన్స్ తో తిట్టించుకున్న సుమ దానికి కారణం ఏంటంటే ..!

అయ్యో యాంకర్ సుమ గారు ఎందకండి ఇవి ! నెటిజన్స్ తో తిట్టించుకున్న సుమ దానికి కారణం ఏంటంటే ..!

by Sunku Sravan

Ads

Anchor Suma Trolled By Netizens: సెలెబ్రిటీలు ఒక స్థాయికి రావడానికి ఎంతో కృషి చేస్తారు. సెలబ్రిటీ హోదా అంటే ఆషా మాషి కాదు కూడా.. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఏంటో పోటీ తట్టుకుని ఆ పాపులారిటీ ని సంపాదించుకుంటారు. సెలెబ్రిటీలు కేవలం వాళ్ళ నటన ద్వారానే సంపాదించరు.. కొందరు బిజినెస్ లు చేసే వారు ఉన్నారు.

Video Advertisement

anchor-suma

anchor-suma

మరికొందరు యాడ్స్ లో నటించే వారు ఉన్నారు. మరి కొందరు యు ట్యూబ్ చానెల్స్ పెట్టారు. మరి కొందరు తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టుల ద్వారా కూడా సంపాదించే వారు ఉన్నారు. ఇటీవలే ఒక బ్రాండ్ కి ప్రమోట్ చేస్తున్న తెలుగు టాప్ యాంకర్ సుమ గారు నెటిజన్స్ తో తిట్టించుకున్నారు. FIA ఫుడ్ ప్రౌడక్ట్లకి ప్రచారం చేస్తున్నయాంకర్ సుమ.

anchor-suma

anchor-suma

ఒక వీడియో షేర్ చేసింది ఆ వీడియో లో చేపల ఫ్రై, సాంబార్ చేసుకుని వాళ్ళ అమ్మతో ఆరగించింది. ఆ వీడియో చుసిన నెటిజన్స్ సుమ పై కోపడుతున్నారు. అంతే కాదు సుమ ని తిట్టేసారు కుడా.. ఎందకంటే ‘ మీరు చెప్పినట్టే మీ మాట విని ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాము పరమ చెత్తగా ఉంది,అత్యంత దరిద్రంగా ఉంది టేస్ట్ ఇంకెప్పుడు ఇలాంటి వాటిని ప్రమోట్ చెయ్యకండి అంటూ ఫైర్ అయ్యారు సుమ పైన..మీకు డబ్బు వస్తుందంటే చాలు ఇలాంటి పనులు చేసేస్తారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. పాపం ఈ నెగటివ్ ఫీడ్ బ్యాక్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.


End of Article

You may also like