Ads
సినిమాలలో,సిరీస్ లో మాత్రమే సూపర్ పవర్స్ ఉన్న సూపర్ హీరోలు ఉంటారు. వారికి బోలెడు మంది అభిమానులుంటారు.అప్పుడప్పుడు ఈ సూపర్ హీరోలు రియల్ లైఫ్ లో కూడా దర్శనమిస్తుంటారు.తాజాగా అలాంటి ఓ సూపర్ హీరో దర్శనమిచ్చారు.వెంటనే ఆ హీరోను చూసినవారు తమ కెమెరాలకు పని చెప్పారు.ఆతర్వాత తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.
Video Advertisement
ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ సూపర్ హీరో ఎవరో అతనేం చేశాడో ఇప్పుడు చూద్దాం.కొండను ఎక్కడానికి అందరూ రోప్ మరియు ఇతర ఎక్విప్మెంట్ సహాయం తీసుకుంటారు. కానీ ఈ మాంక్ అవి ఏమి లేకుండా సునాయాసంగా కొండ ఎక్కిస్తున్నారు.నేను చెప్పేది నమ్మట్లేదా అయితే ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
My first day in San Francisco https://t.co/UU29JKwxgW
— Crème Du Meow Meow🍦 (@bxtchesnblunts_) July 23, 2020
End of Article