Ads
చూస్తుండగానే 2020 రావడం, వెళ్లిపోవడం అంతా అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి పక్కన పెడితే, మార్చ్ నుండి డిసెంబర్ వరకు అందరూ దాదాపు ఇంట్లోనే గడిపారు. అసలు సంవత్సరం మొదలయ్యేటప్పుడు ఉన్న ఆలోచనలు అన్ని సంవత్సరం మధ్యలోనే మారిపోయాయి. ముందు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం అనే ఉద్దేశంలో ఉన్నాం. అసలు కరోనా అని ఒకటి రావడం ఏంటో, దాని వల్ల ప్రపంచం మొత్తం ఆగి పోవాల్సిన పరిస్థితి రావడం ఏంటో ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదు. కానీ పని వల్ల తమ సొంత వాళ్లకు దూరంగా ఉన్న చాలా మందికి మాత్రం ఈ సంవత్సరం వాళ్ల కుటుంబాలతో గడిపే అవకాశం దొరికింది.
Video Advertisement
2020 లో ఎన్నో సంస్థలకు ఆర్థిక నష్టం జరిగింది. కొంత మంది మానసిక ప్రశాంతతను కోల్పోయారు. కానీ కొంత మందికి మాత్రం క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ లాక్ డౌన్ సహాయపడింది. ఇంక లాక్ డౌన్ టైం లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సెలబ్రిటీల గురించి చెప్పనవసరమే లేదు. డల్గోనా కాఫీ అని, సోషల్ మీడియా లోనే అంతాక్షరి అని, అలాగే ఛాలెంజ్ చేసి అది ఇంకొకరికి పాస్ చేయడం, ఇంటి పని చేస్తున్న వీడియోలు, ఇవన్నీ కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్, లైవ్ సెషన్స్ ఇలా చాలా చేశారు. 2020 సంవత్సరం మొత్తం ఎలా ఉందో, అలాగే ఈసారి సెలబ్రేషన్స్ నిషేధించిన కారణంగా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో చెప్తూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14
#15
#16
#17
End of Article