Ads
నటుడు నాగబాబు కూతురు కొణిదెల నిహారిక అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఇప్పటికే హోస్ట్ గా బుల్లితెర మీద నటిగా తన జీవితాన్ని మొదలు పెట్టింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నిర్మాతగా చేసింది. హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించి అంతగా గుర్తింపు దక్కకపోవడంతో పక్కకు తప్పుకుంది.
Video Advertisement
తర్వాత ఎక్కువగా డిజిటల్ మరియు బుల్లి తెర మీదనే ఫోకస్ పెట్టేసింది. అలానే కొణిదెల నిహారిక ఎప్పుడు కూడా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులని కుష్ చేస్తుంది. కానీ ఆమె ఈ మధ్య మాత్రం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండడం లేదు. దీనికి గల కారణం అందరికీ తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే కొణిదెల నిహారిక తాజాగా తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మనం దాని కోసం చూద్దాం.
ఎనిమిది వారల లాంగ్ బ్రేక్ తీసుకున్నాక నేను మూడు విషయాలను నేర్చుకున్నాను అని కొణిదెల నిహారిక చెప్పింది. ప్రపంచం అంతం అయ్యిపోలేదు అని.. ఇతరులు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకో లేదు. అలానే ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అయ్యి ఆనందంగా ఈ పోస్ట్ చేస్తున్నాను అని పోస్ట్ చేసింది నిహారిక.
End of Article