రష్మికని ట్రోల్ చేద్దాం అనుకున్నాడు…నితిన్ ని ఎలా తిడుతున్నారో మీరే చూడండి!

రష్మికని ట్రోల్ చేద్దాం అనుకున్నాడు…నితిన్ ని ఎలా తిడుతున్నారో మీరే చూడండి!

by Megha Varna

Ads

రష్మిక కుక్క బిస్కెట్ లు తింటుంది అని అందరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఆమె ఏం చెప్పింది అనేది మాత్రం చాలా మందికి తెలీదు. నితిన్ , రష్మిక జంటగా నటించిన చిత్రం “భీష్మ”. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యం లో నితిన్ తో కలిసి రష్మిక కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తానె స్వయంగా కుక్క బిస్కెట్ తిన్నట్టు ఒప్పుకుంది రష్మిక.

Video Advertisement

రష్మిక కి చిన్నప్పటి నుండి క్యూరియాసిటీ ఎక్కువ అంట. ఆ క్యూరియాసిటీ వల్లే ఇలా జరిగింది అని చెప్పింది. ఎప్పటినుండో అసలు కుక్క బిస్కెట్ ల టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంది అంట. ఆ క్రమంలోనే ఓ సారి తిన్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు టేస్ట్ కూడా పర్లేదు అని చెప్పింది రష్మిక.

watch video:

ఇక ఈ విషయాన్నీ పట్టుకొని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. నెటిజెన్స్ చేస్తున్నారు అంటే సెన్స్ లేదు అనుకోవచ్చు. కానీ సెలబ్రిటీ స్టేజి లో ఉండి నితిన్ కూడా ఇలా చేయడంతో అందరు ఫైర్ అవుతున్నారు. ఒకసారి అంటే సరదాగా ఉంటుంది. కాని పదేపదే అదే అంటుంటే అస్సలు బాగోదు.

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రష్మిక డైట్ గురించి నితిన్ ట్రోల్ చేసాడు. దీంతో విసుగెత్తిన నెటిజెన్స్ కామెంట్స్ లో ఫుల్ గా ఏసుకుంటున్నారు. రష్మిక మాత్రం అన్ని స్పోర్టివ్ గా తీసుకుంటుంది. ఎంత పైకి నవ్వుతున్నా ఊర్కేనే ఇలా అంటుంటే బాధగానే ఉంటుంది కదా?

 


End of Article

You may also like