నితిన్ ‘భీష్మ” రివ్యూ..! రశ్మికతో రొమాన్స్ చేసిన ఈ సింగల్ హిట్ కొట్టాడా?

నితిన్ ‘భీష్మ” రివ్యూ..! రశ్మికతో రొమాన్స్ చేసిన ఈ సింగల్ హిట్ కొట్టాడా?

by Megha Varna

Ads

 • చిత్రం: భీష్మ
 • నటీనటులు: నితిన్, రష్మిక మందాన తదితరులు
 • నిర్మాత: నాగవంశీ
 • దర్శకత్వం: వెంకీ కుడుముల
 • మ్యూజిక్: మహతి స్వర సాగర్
 • విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020
 • నిడివి: 2గంటల 20నిమిషాలు

Video Advertisement

ఫస్ట్ హాఫ్:
ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, లవ్ ట్రాక్ మీదే రన్ అవుతుంది. నితిన్, రష్మిక ల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎక్కడ బోర్ కొట్టించకుండా కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు. స్టార్టింగ్ లో వచ్చే సింగల్ సాంగ్ అదిరిపోయింది. నితిన్ క్యారెక్టర్, లుక్స్ ఫాన్స్ కి ఫుల్ గా నచ్చేస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

సెకండ్ హాఫ్:
ఇంటర్వెల్ సీన్ తో అసలు కథ మొదలవుతుంది. కొంచె ల్యాగ్ ఉన్నా దాన్ని కూడా కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీతో కవర్ చేసేశారట. రష్మిక మందాన పాత్రకు న్యాయం చేసింది. రఘు బాబు, వెన్నెల కిషోర్ ల మధ్య ఉండే కామెడీ ట్రాక్ హైలైట్. మొత్తం సినిమా హిట్టు.

 • ప్లస్ పాయింట్స్:
 • ప్రొడక్షన్ వాల్యూస్
 • నితిన్, రష్మిక కెమిస్ట్రీ
 • కామెడీ
 • సాంగ్స్
 • ఇంటర్వెల్ ట్విస్ట్

 • మైనస్ పాయింట్స్:
 • రొటీన్ స్టోరీ
 • సెకండ్ హాఫ్ సాగదీయడం

రేటింగ్: 3/5
టాగ్ లైన్: రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ “బీష్మ”. ఫుల్ గా నవ్వుకోవాలి అంటే సినిమా మిస్ అవ్వకండి.

 


End of Article

You may also like