Ads
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలని ఎంత అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది వేరే భాష ఇండస్ట్రీకి చెందిన నటులు కూడా తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా చెప్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరే భాషల నటులని చాలా బాగా స్వాగతిస్తుంది అని అంటారు. అది కూడా చాలా వరకు నిజమే. అందుకే మన ఇండస్ట్రీలో మన హీరోలకు ఎంత క్రేజ్ ఉందో వేరే భాషకు చెందిన కొంత మంది హీరోలకి కూడా అంతే క్రేజ్ ఉంది.
Video Advertisement

ఆ భాష నటులు యొక్క డబ్ అయిన సినిమాలను కూడా మనం ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాం. ఒక పాయింట్ తర్వాత వాళ్లు వేరే ఇండస్ట్రీకి చెందిన నటులు అనే విషయాన్ని కూడా మర్చిపోతాం. అందుకే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఇతర భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా అంత గొప్పగా చెప్తారు.

అయితే ఇందాక పైన చెప్పినట్టుగా వేరే భాషలో ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలను మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో బాగా అభిమాని ఇస్తాం. అలా అలా మన భాషలో ఎంతో పాపులర్ అయిన వేరే భాష నటులు ఎవరో వారికి అంత క్రేజ్ ఏ సినిమా నుండి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

#1 సూర్య – యువ, గజిని

#2 ఉపేంద్ర – రా

#3 ధనుష్ – రఘువరన్ బీటెక్

#4 జీవా – రంగం

#5 దుల్కర్ సల్మాన్ – బెంగళూర్ డేస్

#6 కార్తీ – యుగానికి ఒక్కడు, ఆవారా

#7 యష్ – కేజిఎఫ్

#8 అజిత్ – వాలి

#9 శివ కార్తికేయన్ – రెమో

#10 విక్రమ్ – శివ పుత్రుడు

#11 విజయ్ – తుపాకీ

#12 ఫహాద్ ఫాజిల్ – బెంగళూర్ డేస్

#13 విజయ్ సేతుపతి – పిజ్జా

#14 విశాల్ – పందెంకోడి

#15 నివిన్ పాలి – ప్రేమమ్

#16 ఆర్య – వరుడు, రాజా రాణి

#17 రజినీకాంత్ – బాషా

#18 మోహన్ లాల్ – ఇద్దరు, జనతా గ్యారేజ్

#19 శింబు – మన్మధ

#20 సుదీప్ – ఈగ

#21 అర్జున్ – జెంటిల్ మెన్

#22 మాధవన్ – సఖి

#23 అరవింద స్వామి – రోజా

End of Article
