ఆ ఒక్కరి వల్ల…54000 మంది క్వారెంటైన్ లో…! ఏరియా మొత్తం రెడ్ జోన్..!

ఆ ఒక్కరి వల్ల…54000 మంది క్వారెంటైన్ లో…! ఏరియా మొత్తం రెడ్ జోన్..!

by Megha Varna

Ads

చైనా వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఏ దేశము మినహాయింపు కాదన్నట్టు అన్ని చోట్లకి వ్యాప్తి చెంది అంతటా విజృంభిస్తుంది ..కాగా చైనా లో కరోనా వైరస్ అదుపులోకి వచ్చి ఇప్పుడు అక్కడ అంత సాధారణ జీవితం గడుపుతున్నారు ..చైనా కి ఇది ఎలా సాధ్యపడింది అంటే సామాజీకా దూరం పాటించడం వలన వారికీ ఇది సాధ్యపడింది ..కాగా శాస్త్రవేత్తలు అందరు చెప్తూనట్లే ప్రపంచమంతా లాక్ డౌన్ అనే ఆయుధాన్ని ఉపయోగిస్తుండగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారన్న విషయం తెలిసిందే . ఈ లాక్ డౌన్ లో మనీ కష్టాలు కుందరివి అయితే మందు కష్టాలు మరికొందరివి .

Video Advertisement

దీంతో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినవారిని ఐసొలేషన్ వార్డ్ లో ఉంచుతూ ..పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సంభ్యులును బంధువులును వారు ఎవరిని అయితే కలిసారో వారికీ కూడా పరీక్షలు నిర్వహించి ఒకవేళా వారికీ పాజిటివ్ ఉంటే వారిని కూడా ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు ..ఇలా పాజిటివ్ నిర్దారణ అయినా వారి ఇంటి చుట్టూ వున్నా రోడ్లని నిర్బంధించి రెడ్ జోన్ గా పరిగణిస్తున్నారు .

ఈ నేపథ్యంలో పోలీసులు వైద్య సిబ్బంది కఠోర శ్రమ చేస్తూ దేశానికీ సేవలు అందిస్తున్నారు ..కాగా చాలా రాష్ట్రాలలో హోమ్ క్వారంటైన్ లో వున్నా వారిని గంట గంటకు సెల్ఫీ తీసుకోని పంపమని వారు ఎక్కడ ఉన్నారనేది ట్రాక్ చేస్తుండగా ..మరి కొన్ని ఆధునిక యాప్ లా సహాయంతో వారు ఉన్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వారి లొకేషన్ ను గుర్తిస్తున్నారు …కాగా సూరత్ లో ఒక లాండ్రీ షాప్ అతనికి కరోనా వైరస్ సోకినా విషయం ఇప్పుడు ప్రపంచమంతా పెద్ద వార్తగా మారింది …ఆ వివరాలేంటో చూద్దామా

ఆ లాండ్రీ షాప్ అతనికి కరోనా పాజిటివ్ గా గుర్తించడంతో దాదాపుగా 54 వేల మందిని అంటే 16800 ఇళ్లను నిర్బందించి క్వారంటైన్స్లో పెట్టగా ఆ ప్రదేశాన్ని మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించారు ..అధికారులు ఆ ప్రదేశాన్ని మొత్తం శానిటైజర్ తో శుద్ధి చెయ్యగా ఆ ప్రదేశంలో మొత్తం 12 ఆసుపత్రిలు 23 మసీదులు 22 ప్రధానమైన రోడ్లు 82 సంబంధిత రోడ్లు ఉన్నాయి.

కాగా 55 మంది బృందాలు ప్రతి డోర్ టు డోర్ సెర్వే చేసి 54003 మందిని క్వారంటైన్ లో ఉంచగా 16785 ఇళ్లను శానిటైజర్ తో శుభ్రం చేసాయి అక్కడ మున్సిపాలిటీ బృందాలు ..67 సవంత్సరాలు కలిగిన ఈ లాండ్రీ వ్యకితో పటు అతని భార్య ఇతర బంధువులని ఆ లాండ్రీ సిబ్బందిని మొత్తం క్వారంటైన్ లో ఉంచారు ..ఒక లాండ్రీ వ్యక్తి కి కరోనా రావడంతో ఇంత పెద్ద మొత్తంలో క్వారంటైన్ విధించడం ప్రపంచమంతా చర్చనీయాంశం అయింది .


End of Article

You may also like