Ads
ప్రతి మనిషి లైఫ్ లోనూ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది వారి బాల్యం. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి వారు పెద్ద య్యే టైం వరకు వారి జీవితంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల కూడా చాలా మార్పులు వస్తాయి. చైల్డ్ హుడ్ అంటే సడన్ గా మనకి గుర్తు వచ్చేవి మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడిన ఆటలు అలాగే వచ్చే ప్రోగ్రామ్స్. మనకి తెలిసో తెలియకుండానో మన చైల్డ్ హుడ్ లో ఆ టైంలో ఉండే ఎంటర్టైన్మెంట్, మనం చూసిన సినిమాలు, అలాగే టెలివిజన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి.
Video Advertisement
representative image
మన చిన్నప్పుడు చూసిన సినిమాలు, సీరియల్స్, ప్రోగ్రామ్స్ కూడా మనకి పెద్దయ్యాక మొత్తం క్లారిటీగా కాకపోయినా కొంచమైనా గుర్తుంటాయి. ఎప్పుడైనా మన చిన్నప్పుడు ఎక్కువగా విన్న పాట కానీ, చూసిన సినిమా కానీ, లేదా ప్రోగ్రామ్ కానీ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత దాని గురించి మాట్లాడినా లేకపోతే చూసినా మనకి మన చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తొస్తాయి.
representative image
టెలివిజన్ అంటే సీరియల్స్, ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా ఇంకొక ముఖ్యమైనది అడ్వటైజ్మెంట్స్. మన చిన్నప్పటి నుంచి ఒక ప్రోడక్ట్ కి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. అందులో కొన్నిటికి మాత్రం ఇప్పటికి కూడా అదే జింగిల్ లేదా అదే ఫార్మాట్ ఉపయోగిస్తారు. అలా మన చిన్నప్పుడు ముఖ్యంగా నైన్టీస్ 2000 మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన కొన్ని ఎడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు చూద్దాం.
#1 రస్నా
#2 పెప్సీ
#3 నిర్మా సోప్
#4 వర్ల్ పూల్
#5 నిర్మ వాషింగ్ పౌడర్
#6 బజాజ్ ఫ్యాన్స్
#7 హచ్
#8 బోరో ప్లస్
#9 ఎయిర్టెల్ పాత అడ్వర్టైజ్మెంట్
#10 చిక్ షాంపూ
#11 గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్
#12 వుడ్ వర్డ్స్
#13 స్ప్రైట్
#14 సెంటర్ ఫ్రూట్
#15 థమ్సప్
#16 సెంటర్ షాక్ చూయింగ్ గమ్
#17 మ్యాగీ
#18 రిలయన్స్
#19 హ్యాపీ డెంట్
#20 మారుతి సుజుకి
End of Article