హస్తసాముద్రిక శాస్త్ర ప్రకారం, అరచేతిలోని రేఖలను బట్టి, అరచేతిలో ఉండే గుర్తులు శంఖు, చతురస్రాలు, త్రికోణం, చక్రాలు, స్టార్స్ ను బట్టి ఒక వ్యక్తి  యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అరచేయి ఆకారాన్ని, చేతివేళ్ళ పొడవును బట్టి …

గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో డ్రగ్ కేసు విషయం వైరల్ గా మారింది. టాలీవుడ్ నిర్మాత అయినటువంటి కె.పి.చౌద‌రి ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్తలు ఏదో ఒక రూపంలో హల్చల్ చేస్తూ …

జూన్ 16న భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ చిత్రం ఆశించిన ఫలితాలను అందుకోవడంలో విఫలమైంది. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ మరియు బుకింగ్స్ తో కలకలలాడిన ఈ చిత్రం ఆ తరువాత పలు రకాల వివాదాలతో వైరల్ అయింది. ఈ …

ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగా ప్రతి మనిషి వ్యక్తిత్వం లో వ్యత్యాసాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో వాళ్ళు ప్రవర్తించే తీరు అలాగే స్నేహితులతో ఉండే వైఖరి వేరుగా ఉంటుంది. వృత్తిపరంగా మరోరకంగా ఉంటారు. ఇలా వాళ్లు పరిస్థితులకు …

తమిళ ఇండస్ట్రీలో హిట్ ప్లాప్ లకు అతీతంగా స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్న హీరో శింబు. నేషనల్ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ సుశీంద్రన్ శింబు హీరోగా తెరకెక్కించిన త‌మిళ సినిమా ఈశ్వ‌ర‌న్. ఈ చిత్రం తెలుగులో ఈశ్వ‌రుడు అనే టైటిల్ తో …

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్‌ దర్శకత్వం వహించిన సినిమా ఆదిపురుష్‌. ఈ  చిత్రానికి ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో రాముడిగా ప్రభాస్‌, సీతాదేవిగా కృతీసనన్‌ నటించారు. …

పౌరాణిక చిత్రాలైనా, జానపదాలైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి తారక రామారావు. రాముడు, భీముడు,కృష్ణుడు ,కర్ణుడు ఇలా ఎలాంటి పాత్రలోనైనా సులభంగా ఇమిడిపోయే ఎన్టీఆర్ 1957 తొలిసారిగా శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర …

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్​-కే. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకేకిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్​ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ …

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే అందరు అనుకుంటున్నట్లు ధోనీ  మిస్టర్ కూల్ కాదని పేసర్ ఇషాంత్ శర్మ తెలిపారు. ధోనీ ప్లేయర్స్ పై అరుస్తాడని, గ్రౌండ్ లో తప్పులు చేసినపుడు  ఎవరినైనా …

టీపీసీసీ చీఫ్ రేవం త్ కు కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాం ధీ క్లాస్ తీసుకున్నా రు. పార్టీని నడిపిం చాల్సి న వాడివి నీవే వెనకబడుతున్నా వు అం టూ సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు …