ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అదే సినిమా లవ్ స్టోరీ అయితే పైన చెప్పిన వాటన్నిటితో పాటు హీరో, హీరోయిన్ పెయిర్ కూడా బాగుండాలి. దాదాపు ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

Video Advertisement

కానీ వాళ్ళలో కొంత మంది మాత్రం మన మైండ్ లో అలా ఉండిపోతారు. వాళ్ళని చూస్తే రియల్ లైఫ్ కపుల్ లాగానే అనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లవ్ స్టోరీకి హీరో, హీరోయిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ కొంతమంది హీరో హీరోయిన్స్ పేజీలు పెయిర్ మాత్రం సింక్ అయినట్టు అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి పెయిర్ సెట్ అవ్వదు.

on screen couples with less chemistry

అలా స్క్రీన్ మీద చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అనిపించిన పెయిర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే విషయాన్ని కన్సిడర్ చేయలేదు. అంతే కాకుండా రిపీట్ అయిన కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు. వాళ్లు సినిమాలో యాక్టింగ్ బాగా చేసి ఉండొచ్చు. కానీ పెయిర్ గా మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపించారు.

#1 స్టాలిన్

చిరంజీవి – త్రిష

on screen couples with less chemistry

#2 సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు – రష్మిక మందన

on screen couples with less chemistry

#3 వెంకీ మామ

వెంకటేష్ – పాయల్ రాజ్ పుత్

on screen couples with less chemistry

#4 సామి స్క్వేర్

విక్రమ్ – కీర్తి సురేష్

on screen couples with less chemistry

#5 అంతరిక్షం

వరుణ్ తేజ్ – అదితి రావు హైదరి

on screen couples with less chemistry

#6 మిస్టర్ మజ్ను

అఖిల్ అక్కినేని – నిధి అగర్వాల్

on screen couples with less chemistry

#7 వరుడు

అల్లు అర్జున్ – భాను శ్రీ మెహ్రా

on screen couples with less chemistry

#8 డిస్కో రాజా

రవితేజ – నభా నటేష్

on screen couples with less chemistry

#9 అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్

on screen couples with less chemistry

#10 దడ

నాగ చైతన్య – కాజల్ అగర్వాల్on screen couples with less chemistry

#11 పండగ చేస్కో

రామ్ – సోనాల్ చౌహాన్

on screen couples with less chemistry

#12 చిన్నదాన నీకోసం

నితిన్ – మిస్తీ చక్రవర్తి

on screen couples with less chemistry

#13 సాహో

ప్రభాస్ – శ్రద్ధ కపూర్

on screen couples with less chemistry

#14. తూఫాన్

రామ్ చరణ్ – ప్రియాంక చోప్రా

 

#15. అల్లరి పిడుగు

బాలకృష్ణ – కత్రినా కైఫ్

 

ALSO READ : ప్రభాస్ “సలార్” స్టోరీ లీక్..! అంతా బానే ఉంది కానీ ఈ ఒక్కటే..?