Home Filmy Adda ఏప్రిల్ లో విడుదలైన “పవన్ కళ్యాణ్” 7 సినిమాలు ఏంటో చూడండి…అందులో నాలుగు హిట్టులే.!

ఏప్రిల్ లో విడుదలైన “పవన్ కళ్యాణ్” 7 సినిమాలు ఏంటో చూడండి…అందులో నాలుగు హిట్టులే.!

by Mohana Priya

ఏప్రిల్ 9. ఈ రోజు రెండు విషయాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకటి IPL. ఇది సరే. దీనికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతోంది ఒకే ఒక్కటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. మూడు సంవత్సరాలుగా అందరం పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఎదురు చూస్తున్నాం. ఇవాళ ఏప్రిల్ 9 రానే వచ్చింది. ఈ సినిమా పింక్ రీమేక్ అయిన సంగతి అందరికీ తెలుసు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా గానే మనం గుర్తు పెట్టుకుంటాం.

trending memes on vakeel saab trailer

మరి మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రేక్షకులను అలరించిందా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా? ఖచ్చితంగా అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ సినిమా సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది.

అయితే అంతకుముందు కూడా కొన్ని పవన్ కళ్యాణ్ సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని విజయం సాధించగా ఇంకొన్ని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 బద్రి – ఏప్రిల్ 20, 2000 – HIT

#2 జానీ – ఏప్రిల్ 25, 2003 – FLOP

#3 తీన్ మార్ – ఏప్రిల్ 14, 2011 – FLOP

#4 ఖుషి – ఏప్రిల్ 27, 2001 – HIT

#5 సర్దార్ గబ్బర్ సింగ్ – ఏప్రిల్ 8, 2016 – FLOP

#6 జల్సా – ఏప్రిల్ 2, 2008 – HIT

#7. వకీల్ సాబ్ – ఏప్రిల్ 9, 2021 – HIT

Vakeel Saab Actress Ananya Nagalla Images

 

You may also like