ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏదైనా ఒక పేరు కచ్చితంగా ఉంటుంది. పేరు లేకుండా ఏ మనిషీ ఉండడు. ఎందుకంటే అదొక గుర్తింపు. సృష్టిలో ఏ జీవికి లేని గుర్తింపు అది. అయితే నిజానికి కొంత మంది పేర్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలాంటి పేరు పెట్టుకున్నారేంటీ.. అని మనకు చాలా సార్లు అనిపిస్తుంది. ఇక కొన్ని పేర్లను చూస్తేనైతే విపరీతంగా నవ్వు వస్తుంది. అవును, ఎందుకంటే ఆ పేర్లు అలా ఉంటాయి మరి. అది వారి తప్పు కాదనుకోండి, కానీ నిజానికి కొందరి పేర్లను చదివితే కామెడీగా అనిపిస్తుంది.

Video Advertisement

అయితే మనుషుల పేర్లే కాదు, కొన్ని హోటల్స్ పేర్లు, ఊర్ల పేర్లు, రైల్వే స్టేషన్ ల పేర్లు…ఇలా చాలా కూడా ఫన్నీ గా ఉంటాయి. అంటే వాళ్ళ భాషలో దానికి మంచి అర్ధమే ఉంటుంది అనుకోండి. కానీ మన భాషలో అది చదివితే మాత్రం నవ్వొస్తుంది. ఇప్పుడు సరికొత్తగా ఒక సినిమా పేరు కూడా ఫన్నీ గా ఉంది. సినిమా పేరు “ముడ్డి” అంట.

చూసారు గా పేరు ఎంత గమ్మత్తుగా ఉందొ. ఈ సినిమా టీజర్ లాంచ్ కేరళ మెగా స్టార్ మమ్ముట్టి గారు రిలీజ్ చేయనున్నారు. ఆ పోస్టర్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. అది చూసిన మన వారు అందరు దానిపై రకరకాల ట్రోల్ల్స్ చేస్తున్నారు. అవి చూసి మీరు నవ్వుకోండి.

మనోళ్లు ఫుల్ గా కామెంట్స్ లో సావగొడ్తున్నారు గా టైటిల్ ని. సరదా కోసం చూసి నవ్వుకోండి. అంతేగాని తప్పుగా అనుకోకండి.