కరోనా విచిత్రం: ఫోన్ కి తాళి కట్టిన వరుడు.

కరోనా విచిత్రం: ఫోన్ కి తాళి కట్టిన వరుడు.

by Megha Varna

Ads

కరోన మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం. ఈ నేపధ్యంలో పెళ్లిళ్లు అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి తరుణంలో ఓ వరుడు ఫోన్ కి తాళి కట్టడం నెట్ ఇంట  విరల్ అవుతుంది.

Video Advertisement

వివరాల లోకి వెళ్తే…ఇటీవలే ఓ అనుకున్న ముహూర్తానికి పెళ్లి అవ్వాలని పట్టుబట్టి అమ్మాయిని పెళ్లి కూతురిగా రెడీ చేయించి అలాగే ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగానే మొబైల్ కి తాళి కట్టాడు . ఆ వీడియొ ఇప్పుడు విరల్ అవుతుంది.

ఆ వీడియొ విరల్ అవ్వడంతో నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. సంప్రదాయబద్దం గా కాకుండా ఇలా పెళ్లి చేసుకున్నారెంటి? అని కామెంట్ చేశారు. కొత్త ట్రెండ్ అంటూ ఇంకొందరు సమర్దించారు.


End of Article

You may also like