Ads
భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.
Video Advertisement
ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కొన్ని సీన్స్ లో కనిపిస్తారు. కానీ ఒలీవియా మోరిస్ పాత్రని ఎక్కువగా రివీల్ చేయలేదు. అలాగే శ్రియ శరన్, అజయ్ దేవగన్, సముద్రఖని వంటి నటుల్ని కూడా మనం ఈ ట్రైలర్ లో చూడచ్చు.
దివ్యదర్శిని తమిళ ఇండస్ట్రీలో డీడీ గా చాలా గుర్తుంపు పొందారు. ఎన్నో సంవత్సరాల నుండి యాంకరింగ్ రంగంలో ఉన్నారు. ఎన్నో టెలివిజన్ షోస్ కి, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి, అవార్డ్ ఫంక్షన్స్ కి హోస్ట్ గా వ్యవహారించారు. అలాగే కాఫీ విత్ డీడీ అనే ఒక చాట్ షో కూడా చేసారు. ఇందులో చాలా మంది ప్రముఖ తమిళ స్టార్ సెలబ్రిటీలు అందరూ గెస్ట్ లుగా వచ్చారు. అంతే కాకుండా, స్పైడర్ సినిమా సమయంలో మహేష్ బాబుతో కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఇంకా ఎన్నో పెద్ద ఈవెంట్స్ కి తన టైమింగ్, స్పాంటెనిటీతో దివ్యదర్శిని యాంకర్ గా అలరించి ఎంతో గుర్తింపు, పాపులారిటీ పొందారు.
End of Article