Home Filmy Adda POOJA HEGDE PHOTOSHOOT: పరికినిలో పూజా హెగ్డే..వైరల్ అవుతున్న ఫొటోస్.!

POOJA HEGDE PHOTOSHOOT: పరికినిలో పూజా హెగ్డే..వైరల్ అవుతున్న ఫొటోస్.!

by Sainath Gopi

పూజ హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొలీవుడ్ లోనూ బిజీ హీరోయిన్. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క టాలీవుడ్ సినిమా కూడా లేకుండా ఖాళీ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఫెట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ పూజా హెగ్డే. ఒకప్పుడు సినిమాలు చేయడానికి తిరిక లేనంత బిజీగా ఉండేది.

ముందుగా పూజ హెగ్డే తమిళ్లో ముఖముడి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా అక్కడ ఆడకపోవడంతో ఆఫర్లు రాలేదు. అయితే తర్వాత తెలుగులో వరస పెట్టి ఆఫర్లు రావడం ఇక్కడ స్టార్ హీరోయిన్ అవడం జరిగింది. తాజాగా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ పడిపోయింది.

ఇది ఇలా ఉంటె…తాజాగా పూజా హెగ్డే లంగా ఓణీలో కనిపించి మురిపించింది. గ్రీన్, లైట్ పింక్ హాఫ్ సారీలో ఉన్నపూజా ఫొటోస్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. కొప్పున పూలు పెట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది పూజా. ఆ పరికిణి ధర రూ.1.39 లక్షలు కావడం విశేషం. ఆ ఫోటోలు ఓ లుక్ వేసేయండి.

You may also like