92
Ads
బాహుబలి,సాహా వంటి పాన్ ఇండియా చిత్రాల అనంతరం ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో పూజా హెగ్డేతో కలిసి
‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.దానికి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తుంది.
Video Advertisement
ఇలాంటి టైంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక తాజా అప్డేట్ లీక్ అయ్యింది.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అదేంటంటే పూజా హెగ్డే ఈ చిత్రంలో మ్యూజిక్ మాస్టర్ గా కనిపించబోతుందని ఓ గాసిప్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.ఈ న్యూస్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
End of Article