దీపిక పై ప్రభాస్ ఫాన్స్ ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి.! అలా అన్నందుకే ఇదంతా.?

దీపిక పై ప్రభాస్ ఫాన్స్ ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి.! అలా అన్నందుకే ఇదంతా.?

by Megha Varna

Ads

బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు.దీనితో ఇప్పుడు బాలీవుడ్ చూపు ప్రభాస్ వైపు మళ్ళింది…ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం అనంతరం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటించబోతున్నాడు.

Video Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట చాలామంది పేర్లు వినిపించాయి.కాని ఇప్పుడు అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తున్న విషయం ఆమె స్వయంగా ధృవీకరించారు.తాజాగా ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది.అభిమానులు దీపిక పదుకొనే ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.మరి దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తన ఫ్యాన్ పేజీలో పెట్టిన ఓ పోస్టును తన స్టోరీలో పోస్ట్ చేశారు.అందులో ప్రభాస్, దీపిక పదుకొనే తో నటించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నాడని ఉంది.దానితో తెలుగు సినీ ఫ్యాన్స్ ఒక్కసారిగా దీపికను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.ఇప్పుడు ఆ ట్రోలింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


End of Article

You may also like