“ఇదెక్కడి ఎడిటింగ్.?”…ఏకంగా ప్రభాస్ అనుష్క లను భార్య భర్తలు చేసి ఫ్యామిలీ ఫోటో అని వైరల్ చేసారుగా.?

“ఇదెక్కడి ఎడిటింగ్.?”…ఏకంగా ప్రభాస్ అనుష్క లను భార్య భర్తలు చేసి ఫ్యామిలీ ఫోటో అని వైరల్ చేసారుగా.?

by Megha Varna

Ads

ఏదైనా రంగంలో పుకార్లు అనేవి చాలా సాధారణం. అందులోనూ ఇంకా సినిమా ఇండస్ట్రీలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. రోజుకి ఒక కొత్త రూమర్ వస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కొన్ని పుకార్లకి మాత్రమే స్పందిస్తారు. కొన్నిటిపై మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలపై వచ్చే రూమర్స్ లో రిలేషన్ షిప్ గురించి రూమర్స్ ఎక్కువగా వస్తాయి.

Video Advertisement

బుల్లితెరపై సుధీర్-రష్మీ జోడి లాగే …వెండితెరపై ప్రభాస్ – అనుష్క జోడి. వారిద్దరూ జంటగా బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించారు. వారిద్దరి జోడి చూడముచ్చటగా ఉంటుంది పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎంతో మంది ఫాన్స్ అభిప్రాయపడ్డారు. ఇక కొన్ని వెబ్సైటు లు కూడా వీరి పెళ్లి అంటూ చాలానే వార్తలు రాసారు. కానీ అనుష్క ప్రభాస్ లు మంచి స్నేహితులు మాత్రమే ,ప్రేమ పెళ్లి ఏం లేదు అంటూ వారిద్దరూ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జోడి ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

తాజాగా ఓ ఫోటోను కూడా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలో ప్రభాస్ అనుష్క లతో పాటు కృష్ణంరాజు గారి ఫామిలీ కూడా ఉంది. ఆ ఫోటో ఓ లుక్ వేయండి.


End of Article

You may also like