ప్రభాస్ కుటుంబం సత్కరించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

ప్రభాస్ కుటుంబం సత్కరించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు, వారి ఇంట్లో గత 25 సంవత్సరాలుగా పని చేస్తున్న పద్మ అనే మహిళకు సన్మానం చేశారు. ఈ ఫోటోలన్నీ కృష్ణం రాజు గారి కూతురు ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేశారు. “గత 25 సంవత్సరాలుగా మాకోసం చాలా చేశారు. థాంక్యూ పద్మ ఆంటీ” అని రాశారు. ఈ సందర్భంగా కృష్ణం రాజు గారి భార్య శ్యామలా దేవి, పద్మకి ఒక బంగారు గొలుసు కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

krishnam raju family felicitates a woman

ఇక సినిమాల విషయానికొస్తే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కృష్ణం రాజు గారు రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఒక సైంటిస్ట్ పాత్రని కృష్ణం రాజు గారు పోషిస్తున్నారు. ఈ సినిమా 2022లో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ జన్మదినం సందర్భంగా విడుదల అవుతుంది.


End of Article

You may also like