ప్రభాస్ థియేట్రికల్ రైట్స్ ఎంతో తెలుసా?

ప్రభాస్ థియేట్రికల్ రైట్స్ ఎంతో తెలుసా?

by Megha Varna

Ads

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్. బాహుబలి చిత్రంతో ప్రస్తుతం ఇండియా టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పై ఫ్యాన్స్ భారీ (ఎక్స్ పెక్టేషన్స్) తో ఉన్నారు.ఈ చిత్ర ట్రైలర్ కోసం సినీ అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Video Advertisement

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దాని ప్రకారం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేశాయి. ఇక ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను టీ సిరీస్ దాదాపు 120 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.ఇంతవరకు ఏ చిత్రానికి ఈ రేంజిలో థియేట్రికల్ బిజినెస్ జరగలేదు.గతంలో రోబో 2.0 థియేట్రికల్ రైట్స్ 80 కోట్లు పలికాయి.ఇక ఆతర్వాత స్థానంలో సాహో , బాహుబలి 2 ( 70 కోట్లతో ) తర్వాతి స్థానంలో నిలిచాయి. విడుదల కాకుండానే రికార్డులు తిరగ రాస్తున్న ఈ చిత్రం. మరి విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like