Priyanka Jawalkkar: ‘తిమ్మరుసు’ హీరోయిన్ ‘ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫొటోస్ చూసారా ? యమ కిక్కు

Priyanka Jawalkkar: ‘తిమ్మరుసు’ హీరోయిన్ ‘ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫొటోస్ చూసారా ? యమ కిక్కు

by Sunku Sravan

Ads

Priyanka Jawalkkar Images: రెండు సంవత్సరాల క్రిందట విడుదల అయిన సినిమా ‘టాక్సీవాలా’ విజయదేవరకొండ’ హీరోగా వచ్చిన ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన సినిమా ప్రియాంక జవాల్కర్ తన మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ భామ. సినిమా హిట్ అవ్వగానే ఆఫర్స్ వెత్తుకుంటూ వస్తాయ్ అనుకున్నారు అందరూ.

Video Advertisement

priyanka jawalkar images

priyanka jawalkar images

Priyanka Jawalkkar Images: కానీ ఇక్కడ సీన్ రివర్స్ మళ్ళీ పెద్దగా సినిమా లో కనపడలేదు ఇక మళ్ళీ గ్యాప్ తీసుకుని వచ్చిన సినిమా ‘తిమ్మరుసు’ సత్యదేవ్ సరసన నటించిన ఈ తెలుగు అమ్మాయి కి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు, ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. ఇక మరో సినిమా ఎస్ ఆర్ కల్యాణ మండపం ఆగష్టు 6 న విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు, అన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా పక్క హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉంది ఈ భామ. ఇది కాక మరో సినిమా ‘గమనం’ లో నటిస్తుంది. ఈ సినిమా కూడా కూడా నటిస్తున్నారు. టాలెంట్ గ్లామర్ తో పైకి వచ్చిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. వారిలో ప్రియాంక కూడా చేరుతుందని ఆశిద్దాం.

Priyanka Jawalkkar Images, Latest Photos:

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

ఇవి కూడా చదవండి:థియేటర్లు మూసేయడం వల్ల “వాళ్లే” ఎక్కువగా నష్టపోతున్నారు.! – నాని

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

priyanka-jawalkar-images

ఇవి కూడా చదవండి: RRR UPDATE: RRR మొదటి పాట విడుదల తేదీ వచ్చేసింది..ఇంతకీ ఎప్పుడు అంటే.?


End of Article

You may also like