వైరల్ అవుతున్న పునీత్ రాజ్ కుమార్ చివరి వీడియో ఫుటేజ్..!

వైరల్ అవుతున్న పునీత్ రాజ్ కుమార్ చివరి వీడియో ఫుటేజ్..!

by Megha Varna

Ads

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటు తో మరించారు. పునీత్ రాజ్ కుమార్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలోనే కాదు ఇతర ఇండస్ట్రీ లో కూడా మంచి ఫాలోయింగ్ వుంది. పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు జిమ్ లో వ్యాయామం చేస్తుండగా హఠాత్తుగా కింద పడడం జరిగింది. అయితే వెంటనే ఆసుపత్రికి తీసికెళ్లారు. కానీ పరిస్థితి చాలా విషమంగా వుండండి డాక్టర్లు అన్నారు. చికిత్స తీసుకున్నారు. కానీ కొంత సేపటికి పునీత్ తుది శ్వాస విడిచారు.

Video Advertisement

పునీత్ తండ్రి రాజ్ కుమార్ కూడా కన్నడ స్టార్ హీరోనే. చెన్నైలో పునీత్ పుట్టారు. ఆరు ఏళ్ళు పునీత్ కి వున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మైసూర్ షిఫ్ట్ అయ్యారు. పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసారు. దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పునీత్ నటించడం జరిగింది. ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు.

పునీత్ కి వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వ్యాయామం చేస్తాడు. పునీత్ మరణించే నాటికి ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఈ వయస్సులో అలా కఠినమైన వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది అని అంటారు. గురువారమే పునీత్ కి గుండె నొప్పి వచ్చింది. ఆ నొప్పితోనే జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసాడు పునీత్ అని కూడా వార్తలొచ్చాయి. పునీత్ రాజ్ కుమార్ కి గుండె పోటు వచ్చి కారు వద్దకి వచ్చిన వీడియో ఫుటేజ్ వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like