Ads
ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ – లావణ్యాలు వివాహ బంధంతో ఒకటయ్యారు.
Video Advertisement
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా కల్పలత నటించారు.ఈమె పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనతో మెప్పించారు. అయితే నిజ జీవితంలో కల్పలతకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇద్దరు కూడా ఫారిన్ లో జాబ్ చేస్తున్నారు. ఇందులో పెద్ద కుమార్తెకు తాజాగా నిశ్చితార్థమైంది. ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇంటర్నెట్ లో అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం ఫోటోలు అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.
End of Article