Home Filmy Adda Pushpa Release Date: పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది ! పార్ట్ 1 ఎప్పుడంటే ..

Pushpa Release Date: పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది ! పార్ట్ 1 ఎప్పుడంటే ..

by Sunku Sravan

పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది ! పార్ట్ 1 ఎప్పుడంటే ..! బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘పుష్ప’ ఈ సినిమా ని డిసెంబర్ 25 న విడుదల చేస్తున్నట్టుగా ఇవాళ నిర్మాతలు ప్రకటించారు.Pushpa release date in Telugu

pushpa part 1 release date

pushpa part 1 release date

దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పైన భారీ ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్. అతి twralo ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ పక్కన రష్మిక కనిపించనుంది, ఇటీవలే విడుదల అయిన పుష్ప టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడం. బన్నీ గెటప్ కి ఫాన్స్ అవ్వడం. సినిమా పై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లాయి.

You may also like