Pooja Hegde latest photos: ముకుంద సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ పూజ హెగ్డే. అతి కొద్ది కాలం లోనే టాలీవుడ్ స్టార్స్ సరసన నటించే అవకాశం లభించింది.ఎన్టీఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, లేటెస్ట్ గా ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ రామ్ చరణ్ తో ‘ఆచార్య’ లో కనిపించనుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ లో పీక్స్ లో ఉన్నా ఈ భామ సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఫాన్స్ ని ఖుషి చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ వేల సంఖ్య లో లైక్స్, కామెంట్స్ తో వైరల్ అయ్యాయి.
Pooja Hegde latest photos

Radhe Shyam Heroine pooja hedge images

Radhe Shyam Heroine Pooja Hegde Latest Photos
పూజా హెగ్డే ఫొటోస్

Radhe Shyam Heroine Pooja Hegde Latest Photos

Radhe Shyam Heroine Pooja Hegde Latest Photos
Image credits: Pooja Hegde Instagram