రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ అసంతృప్తి ?

రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ అసంతృప్తి ?

by Jyosthna Devi

Ads

టీపీసీసీ చీఫ్ రేవం త్ కు కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాం ధీ క్లాస్ తీసుకున్నా రు.
పార్టీని నడిపిం చాల్సి న వాడివి నీవే వెనకబడుతున్నా వు అం టూ సూచనలతో
పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాం గ్రెస్ వైపు ఆదరణ
చూపుతున్న ట్లు తనకు అం దుతున్న నివేదికల్లో స్ప ష్టం అవుతుం దని పేర్కొ న్న ట్లు
సమాచారం . పార్టీ పైన తెలం గాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా …
రేవం త్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కా జ్ గిరి పార్లమెం ట్ తో పాటుగా సొం త
అసెం బ్లీ నియోజకవర్గం కొడం గల్ లోనూ వెనుకబడి ఉన్నా రని రాహుల్ తేల్చి
చెప్పా రు. పార్టీ అధ్య క్షుడిగా అం దరినీ సమన్వ యం చేసుకోవాలని.. సీనియర్లకు
ఖచ్చితం గా గుర్తిం పు ఇవ్వా ల్సిం దేనని స్ప ష్టం చేసారు. ఉత్తమ్ చేసిన ఫిర్యా దు
పైన వివరణ కోరారు.

Video Advertisement

Revanth joins Rahul 'Bharat Jodo Yatra' in Kochi - The Hindu

 

కాం గ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాం ధీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభిం చారు.
ఎన్ని కల్లో గెలిచేం దుకు కార్యా చరణతో సిద్ధమయ్యా రు. కర్ణాటక గెలుపును
తెలం గాణలోనూ కొనసాగిం చాలనే పట్టుదలతో ఉన్నా రు. కర్ణాటకలో కాం గ్రెస్
నేతలం తా కలిసి కట్టుగా పని చేయటం ద్వా రా అధికారం లోకి వచ్చిన అం శాన్ని
రాహుల్ గెలుపు వ్యూ హం లో ప్రధాన అం శం గా గుర్తిం చారు. ఇప్పు డు తెలం గాణ
పీసీసీ చీఫ్ రేవం త్ కు అదే విషయాన్ని స్ప ష్టం చేసారు. పార్టీ కోసం అం దరూ
కలిసి కట్టుగా పని చేయాల్సిం దేనని తేల్చి చెప్పా రు. ఎవరూ వ్య క్తిగత
అభిప్రాయాలు..ఈగోలతో వ్య వహరిం చినా ఉపేక్షిం చేది లేదని తేల్చి చెప్పి నట్లు
విశ్వ సనీయ సమాచారం . తెలం గాణలో గెలుపే ప్రామాణికం గా నిర్ణయాలు
ఉం డాలని స్ప ష్టం చేసారని పార్టీలో చర్చ జరుగుతోం ది.

రేవంత్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకి
ఫిర్యా దు చేసారు. తన పైన రేవంత్ టీమ్ సోషల్ మీడియాలో దుష్ప్ర చారం
చేస్తున్నా రని ఆధారాలు సమర్పిం చారు. తనను పార్టీలో నుం చి బయటకు పంపే
విధం గా పొమ్మ నకుం డా పొగ పెడుతున్నా రని నేరుగా సోనియాకు
వివరిం చారు. ఈ అం శం పైన రాహుల్ నేరుగా రేవంత్ ను నిలదీసినట్లు
సమాచారం . ఇదే సమయం లో రేవం త్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ
తగ్గటం పైనా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం . మల్కాజ్ గిరి పార్లమెం ట్
పరిధిలోని అసెం బ్లీ స్థానాల పై రాహుల్ గాం ధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగిం ది.
మినీ ఇండియాగా భావిం చే మల్కా జ్ గిరి పార్లమెం ట్ పరిధిలోని అసెం బ్లీ
స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్న ట్లు సర్వే నివేదికలు అం దాయని..పూర్తి
సమాచారం తోనే రేవం త్ ను రాహుల్ ప్రశ్న లు సం ధిం చారు.
ఉమ్మ డి రం గారెడ్డి జిల్లాలో ప్రభావం చూపగల నేత పార్టీకి దూరం
అయ్యా రని..అం దరినీ కలుపుకు వెళ్లాలని రేవం త్ కు రాహుల్ ఒకిం త గట్టిగానే
సూచన చేసారని పార్టీలో చర్చ జరుగుతోం ది.

పార్టీకి వ్యూ హకర్తగా పని చేస్తున్నసునీల్ టీమ్ కొడం గల్ నియోజకవర్గం లో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక
ఆధారం గా రాహుల్ ప్రశ్నిం చినట్లు సమాచారం . పార్టీని పటిష్టం చేయాలనే
గుర్నా థ్ రెడ్డి ని పార్టీ లోకి ఆహ్వా నిం చినట్లు రాహుల్ కి రేవం త్ వివరణ ఇచ్చారు.
తెలం గాణలో పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉం దని చెప్పి న రాహుల్ గాం ధీ..నేతల్లో
సమస్య లు ఉం టే చర్చలతో పరిష్క రిం చుకోవాలని సూచిం చారు. పార్టీలో
సమస్య లు సృ ష్టిస్తే ఎవరినీ ఉపేక్షిం చేది లేదని రాహుల్ గట్టిగానే చెప్పి నట్లు
తెలుస్తోం ది. అం దరూ సమన్వ యం తో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్ని కల్లో
అధికారం దక్కే లా పని చేయాలని సూచిం చారు. కేసీఆర్ హఠావో..తెలంగాణ
బచావో అనే నినాదం తో పార్టీ నేతలం తా పని చేయాలని స్ప ష్టం చేసారు.
తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గం పైన రాహుల్ వద్ద పూర్తి సమాచారం
ఉన్న ట్లు గుర్తిం చిన నేతలు అప్రమత్తం అయ్యా రు.


End of Article

You may also like