సీక్రెట్ బయటపెట్టిన రాహుల్… ఆ అమ్మాయిల వల్లే ఇలా చేసాడు..! అనుమానాలపై క్లారిటీ!

సీక్రెట్ బయటపెట్టిన రాహుల్… ఆ అమ్మాయిల వల్లే ఇలా చేసాడు..! అనుమానాలపై క్లారిటీ!

by Sainath Gopi

Ads

బిగ్ బాస్ విన్నర్ “రాహుల్” పై  అర్థరాత్రి దాడి, అర్థరాత్రి గచ్చిబౌలిలోని  ఓ పబ్ వెళ్లిన రాహుల్ పై గొడవ జరిగింది, రాత్రి 11:45 గంటలప్పుడు రాహుల్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వచ్చారు.అక్కడ రాహుల్ వెంట ఉన్న ఒక స్నేహితురాలితో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు  దీంతో రాహుల్ సిప్లిగంజ్ తన కు వారికీ మధ్య మాటా మాటా పెరిగింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేశారు.

Video Advertisement

పబ్‌లో వేరే వాళ్లతో కావాలనే గొడవ పడ్డడా అందుకే వాళ్లు అతనిపై బీరు బాటిల్‌తో దాడి చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అంతేకాకుండా రాహుల్ తో ఉన్నది ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. బీరు సీసాలతో కొట్టడంతో అయన తీవ్రంగా గాయపడ్డారుఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాహుల్ చికిత్స తీసుకున్నాడు. చిన్న గాయమే అంటూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.

అయితే రాహుల్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అనే విషయం నిన్న చర్చనీయాంశం అయ్యింది. గొడవలో రాహుల్ తప్పు కూడా ఉందా.? అంటూ కొందరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటిపై క్లారిటీ వచ్చింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రాహుల్ కనిపించకుండా పోయాడు. పైగా దాడి జరిగినా కంప్లైంట్ ఇవ్వలేదు. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. మీడియా వారు అడిగినా సమాధానం ఇవ్వలేదు.

 

తనపై దాడి చేసిన వారిపై అతడు రాత్రే కేసు పెడదామని అనుకున్నాడట. అయితే, దాని వల్ల తనతో ఉన్న అమ్మాయిలు కూడా స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుందన్న ఆలోచనతోనే కంప్లైంట్ ఇవ్వలేదు అంట. కానీ గురువారం ఉదయం కంప్లైంట్ ఇచ్చారు. ‘నాతో ఉన్న అమ్మాయిలు నా స్నేహితులే. వాళ్లు నాకు ఐదారు సంవత్సరాల నుంచి తెలుసు. మేము తరచూ కలుస్తూ ఉంటాం’ అని చెప్పి తనతో ఉన్న ఆ అమ్మాయిలు ఎవరు అనే డౌట్ కి క్లారిటీ ఇచ్చారు రాహుల్.


End of Article

You may also like