అవును నిజమే ! నాకు చాలా మందితో రిలేషన్ ఉంది . అయితే మీ ఇష్టం  వచ్చినట్లు ప్రచారం చేస్తారా?

అవును నిజమే ! నాకు చాలా మందితో రిలేషన్ ఉంది . అయితే మీ ఇష్టం  వచ్చినట్లు ప్రచారం చేస్తారా?

by Megha Varna

Ads

నేటి తరం హీరోయిన్స్ ఏ విషయం అయినా మొహమాటం లేకుండా మాట్లాడేస్తున్నారు.సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ,తమ వ్యక్తిగత అనుభవాలు ,వారి మొదటి డేటింగ్ అనుభవాలు ,ప్రస్తుతం సాగిస్తున్న ప్రేమాయణాలు ఏది చెప్పడానికి కూడా సందేహించడం లేదు. పైగా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా  కామన్ కానీ మీడియా ఇలాంటి వాటిని ఎందుకు అంత హైలైట్ చేస్తుంది అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారూ  నేటి తారలు .ఈ నేపథ్యంలో ఇటీవల తన లవ్ ఎఫైర్ల గురించి వస్తున్నా వార్తలపై స్పందించింది లక్ష్మి రాయ్.కెరీర్ మొదటి నుండి ఘాటుగానే స్పందిస్తూ కాంట్రవర్సీలకి తేరా లేపుతూ ఉంటారు లక్ష్మి రాయ్.ఇలానే మరోసారి వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చింది లక్ష్మి రాయ్.

Video Advertisement

సినీ ఇండస్ట్రీ లో అసలు కాస్టింగ్ కౌచ్ ప్రసక్తే లేదని చెపుతూ ..కెరీర్ మొదట్లో నాకు కూడా ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి అని తెలిపింది .కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇబ్బందులు ఎదురుకోకుండా బాగానే బయట పడ్డాను ,నాకు సులభంగానే ఆఫర్స్ వచ్చాయి ..కానీ కొంతమంది ఇచ్చిన సలహాల కారణంగా నా కెరీర్ దెబ్బతిందని వెల్లడించారు ..

కాగా మీడియా లో నా ప్రేమ వ్యవహారం గురించి ,నేను గర్భవతిని అని వస్తున్నా వార్తలు చూస్తుంటే చిరాకు వస్తుందని అన్నారు లక్ష్మి రాయ్. నాకు సంబంధం లేకుండా వారి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకునే వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని గతంలోనే వ్యాఖ్యలు చేసింది ఈ భామ ..అవును నిజమే ! నాకు చాలా మందితో రిలేషన్ ఉంది .లవ్ ఎఫైర్స్ కూడా ఉ న్నాయి ..ఆ వెంటనే బ్రేక్ అప్ కూడా జరిగింది.అయితే మీ ఇష్టం  వచ్చినట్లు ప్రచారం చేస్తారా అంటూ ఘాటుగానే స్పందించింది లక్ష్మి రాయ్.

ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో మోసపోయానని చెప్పింది ఈ ముద్దు గుమ్మా .అయితే ప్రస్తుతం నా ద్రుష్టి అంత సినిమాల మీదే ఉందని చెప్పింది .నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వస్తాడనే నమ్మకం ఉంది అని తెలిపారు .తన పిక్స్,వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ,సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటున్నారు లక్ష్మి రాయ్ ..


End of Article

You may also like