ఇన్ని రోజులు ఈ అందాలన్నీ ఎక్కడ దాచారమ్మా? సడన్ గా బయటకి రావడానికి కారణం ఇదే!

ఇన్ని రోజులు ఈ అందాలన్నీ ఎక్కడ దాచారమ్మా? సడన్ గా బయటకి రావడానికి కారణం ఇదే!

by Megha Varna

పెయింటర్ రాజా రవి వర్మ గీసిన చిత్రాలు ఎంత అద్బుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో ఆయనకి ఆయనే సాటి.. అందుకే అమ్మాయిలను రవివర్మ గీసిన చిత్రం లాగా ఉందని పొగుడుతుంటారు ,రాజా రవి గీసిన చిత్రాల మాదిరిగానే సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌ చిత్రాలను ఫొటో షూట్‌ చేశారు.. తాజాగా నామ్ పేరిట సుహాసిని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్రామ్ క్లిక్‌ మనిపించిన ఈ ఫోటోస్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.సుహాసినికి నామ్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఓ స్వచ్చంద సంస్థ ఉంది, దాని తరఫున పలు రంగాల్లో ఆమె మహిళలకు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు .ఈ నామ్ చారిటబుల్ ట్రస్ట్ మంచి పనులకు ఉపయోగ పడటం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని తెలిసింది..

Video Advertisement

రమ్యకృష్ణ గారు

మంచు లక్ష్మి

ఐశ్వర్య రాజేష్

శృతి హాసన్

ఖష్భూ గారు

సమంత

 


You may also like

Leave a Comment