బాలకృష్ణతో సినిమాపై రాజమౌళి సంచలన కామెంట్స్.

బాలకృష్ణతో సినిమాపై రాజమౌళి సంచలన కామెంట్స్.

by Megha Varna

Ads

డైరెక్టర్ రాజమౌళి పేరు వినగానే మొదటగా గుర్తుకొచ్చేది పక్కా సక్సెస్ డైరెక్టర్ ..బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Video Advertisement

ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా హీరో బాలకృష్ణ తో సినిమా చెయ్యాలనుకున్నాడట కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కుదరలేదట .ఈ విషయాన్నీ స్వయంగా రాజమౌళి నే చెప్పారు ..

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అందరిలాగే రాజమౌళి కూడా ఇంటికి పరిమితమయ్యాడు .దీంతో ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు .ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైనా బాలకృష్ణ తో సినిమా చేద్దాం అని అనుకున్నారు అని అడగగా ..ఏ దర్శకుడైన ప్రతి హీరో తో సినిమా చెయ్యాలని ఆశ ఉంటుంది.కధ సిద్ధం చేసుకునే ముందు హీరో ఇమేజ్ దృష్ట్యా ఒక్కో హీరో కి ఒక్కో కధ సరిపోతుంది అని అనుకుంటాం .నాకు కూడా కొన్ని కథలు అనుకున్నప్పుడు హీరో బాలకృష్ణ తో అయితే ఈ సినిమా బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి..

కాగా అనుకోని కారణాల వలన ఇప్పటివరకు బాలకృష్ణతో సినిమా చెయ్యలేకపోయాను అని తెలిపారు


End of Article

You may also like