వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే.ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు రాంగోపాల్ వర్మసినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాను నిత్యం వార్తల్లో ఉంచుతాడు.  సినిమా ఆడుతుందా లేదా అన్నది తరువాత విషయం.  వర్మ మూవీ అంటే అది వార్తల్లో ఉండి తీరుతుంది. 

Video Advertisement

అందుకే వర్మ ఇంకా ఇండస్ట్రీలో నిలబడ్డాడు.  గత ఏడాది ల‌క్ష్మీస్ ఎన్టీఆర్.. అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు ,బ్యూటిఫుల్ అంటూ ప్రచారాలతో హోరెత్తించిన వర్మ.. సినిమాలను సక్సెస్ చేసుకోవడంలో మాత్రం సక్సెస్ అవ్వలేదు..  అసలు విషయం లోకి వెళ్తే  ….నిత్యం మెగా ఫామిలీ ని టార్గెట్ చేసే ఈ దర్శకుడు మరోసారి మెగా కుటుంబం వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు ..మెగా కుటుంబంలో పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమేనని ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఓ సూపర్ స్టార్‌గా, మెగా అభిమానులను మెప్పించే హీరోగా నిలిచింది అల్లు అర్జున్ మాత్రమే అన్నారు. అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడిని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు .