భారతదేశ రాజ్యాంగం పై రామ లక్ష్మణ సీత ఫోటోలు !!

భారతదేశ రాజ్యాంగం పై రామ లక్ష్మణ సీత ఫోటోలు !!

by Megha Varna

దశాబ్దకాలం నుండి అయోధ్య రామమందిర నిర్మాణం గురించి భారతీయులు కలలు కంటున్నారు.అది స్వాతంత్రం వచ్చిన  70ఏళ్లకు ఫలించింది.కోర్టు తీర్పు మందిర నిర్మాణానికి అనుమతించింది.చరిత్రలో నిలిచిపోయే ఈ ఘట్టాన్ని యుపి సర్కార్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి వెండి నాణేలను దశాబ్దకాలం నుండి అయోధ్య రామమందిర నిర్మాణం గురించి భారతీయులు కలలు కంటున్నారు.

Video Advertisement

అది స్వాతంత్రం వచ్చిన 70ఏళ్లకు ఫలించింది.కోర్టు తీర్పు మందిర నిర్మాణానికి అనుమతించింది.చరిత్రలో నిలిచిపోయే ఈ ఘట్టాన్ని యుపి సర్కార్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి వెండి నాణేలను ప్రసాదంగా ఇస్తున్నారు.ఇలాంటి టైంలో యూనియన్ లా మినిస్టర్ రవిశంకర్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ మొదటి పేజి పై రావణుడిని జయించిన శ్రీ రామచంద్రుడు,సీత,లక్ష్మణ సమేతంగా తిరిగి అయోధ్యకు వస్తున్న ఆర్ట్ రాజ్యాంగం ఒరిజినల్ లో కనిపిస్తుంది.ఆ ఫోటోను ఈరోజు లా మినిస్టర్ రవి శంకర్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

అయోధ్య ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం లా మినిస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.కావాలంటే మీరు కూడా దాని పై ఓ లుక్ వేయండి.


You may also like