104
Ads
కరోనా కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.జీవితంలో తొలిసారి బయటకు వెళ్ళడానికి కూడా ఆంక్షలు ఉండడంతో సెలబ్రిటీలందరూ ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
Video Advertisement
తాజాగా అందులో భాగంగా రమ్యకృష్ణ గారు తన చిన్నప్పటి స్కూల్ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఇందులో నన్ను కనిపెట్టండి అని అభిమానులకు సవాలు విసిరారు.మరి ఇక ఆ ఫోటో పై ఓ లుక్ వేద్దాం.
ఇందులో గ్లాసెస్ పెట్టుకున్న పాప రమ్యకృష్ణ గారు.అది ఫోటో పెట్టిన క్షణాలలో అభిమానులంతా ఆన్సర్ చెప్పేశారు.అభిమానులు ఆన్సర్ లతో పాటు రోజురోజుకీ ఇంత అందంగా ఎలా తయారు అవుతున్నారు? మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? అని రమ్యకృష్ణ గారిని కొన్ని క్రేజీ ప్రశ్నలు అడిగారు. మరి వాటికి మన శివగామి గారు ఏం సమాధానం ఇస్తారో వేచి చూడాలి?
End of Article