రాణాకి కాబోయే భార్య “మిహీక” ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్…వైరల్ అవుతున్న ఫొటోస్.!

రాణాకి కాబోయే భార్య “మిహీక” ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్…వైరల్ అవుతున్న ఫొటోస్.!

by Megha Varna

Ads

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ఒకరు రానా దగ్గుబాటి.అయితే తాజాగా తాను ఎస్ చెప్పింది అంటూ మిహిక బజాజ్ ను రానా పరిచయం చేసిన విషయం తెలిసిందే.దీంతో రానా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్తున్నారంటూ సోషల్ మీడియాలో పలు ట్రోల్ల్స్ దార్శనిమిచ్చాయి.అయితే వెంటనే రానా ,మిహిక ల రోక ఫంక్షన్ కూడా జరిగింది.కాగా మిహిక బజాజ్ ప్రి వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నారు.అయితే ప్రి వెడ్డింగ్ షూట్ లో తన తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు మిహిక బజాజ్.ఆ వివరాలేంటో చూద్దాం ..

Video Advertisement

రానా పెళ్లిని భారీ స్థాయిలో నిర్వహించడానికి సురేష్ బాబు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే కరోనా వైరస్ దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోని మ్యారేజ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సురేష్ బాబు.కాగా రానా ,మిహిక ల వివాహం ఆగస్టు 8 వ జరగనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

అయితే మిహిక బజాజ్ ప్రి వెడ్డింగ్ షూట్ లో తాను ధరించిన డ్రెస్ ను నెటిజన్లందరు ప్రశంసిస్తున్నారు.సంప్రదాయబద్ధంగా ఆ డ్రెస్ ను డిజైనర్ డిజైన్ చెయ్యడమే అందుకు కారణమని తెలుస్తుంది.అయితే మిహిక డ్రెస్ తో పాటు డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యేలాగా డిజైన్ చేసిన మాస్క్ నెటిజన్లను ఆకర్షిస్తుంది..ప్రి వెడ్డింగ్ సందర్భంగా మిహిక బజాజ్ ప్రేక్షకులతో పంచుకున్న ఫోటోలను ఇప్పుడు చుడండి.


End of Article

You may also like